బాలీవుడ్ హీరోయిన్ సోనాక్షి సిన్హా తన సోషల్ నెట్వర్కింగ్ సైట్లో హాట్ హాట్ ఫోటోలు పోస్టు చేసి అభిమానులకు అందాల విందు చేసింది. చిపిలి చిలిపిగా, బబ్లీ బబ్లీగా, క్యూట్ క్యూట్‌గా ఉన్న ఆమె ఫోటోలు అందరినీ ఆకర్షిస్తున్నాయి.
సోనాక్షి సిన్హా సినీ పరిశ్రమకు వచ్చిన కొత్తలో బొద్దుగా ఉండేది.
రౌడీ రాణి మాదిరి లుక్స్ ప్రదర్శిస్తూ సోనాక్షి సిన్హా పోస్టు చేసిన ఈ ఫోటో హాట్ టాపిక్ అయింది.



Comments
Post a Comment